NDL: నందికొట్కూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నేడు APSPDC ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ డా. నాగన్న తెలిపారు. ఎలక్ట్రానిక్ మ్యాన్‌ఫ్యాక్చరింగ్, ఓరియంట్ ఫ్యాన్ మ్యాన్‌ఫ్యాక్చరింగ్, అపోలో ఫార్మసీ సహా 10 కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారన్నారు.టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఆపై చదువులు పూర్తి చేసిన వారు అర్హులని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నేడు నందికొట్కూరులో జాబ్ మేళా


