GNTR: మంగళగిరి-గొల్లపూడి వెస్ట్ బైపాస్ హైవేలోని మందడం టోల్‌గేట్ సమీపంలో శనివారం తెల్లవారుజామున ఒక కారు అదుపుతప్పి బారికేడ్‌ను ఢీకొట్టింది. కారు ముందుభాగం నుజ్జునుజ్జయ్యి ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడటంతో ప్రమాదం త తప్పింది. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.
ఆంధ్రప్రదేశ్
బైపాస్‌పై బారికేడ్‌ను ఢీకొట్టిన కారు


