హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మెడికల్ క్యాంపును ప్రారంభించిన మంత్రి

PPM: సాలూరు మున్సిపాలిటీ కార్యాలయం వద్ద ‘సేవా సంకల్ప అభియాన్’లో భాగంగా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం మెడికల్ క్యాంపు నిర్వహించారు. రాష్ట్ర శిశుసంక్షేమశాఖ మంత్రి సంధ్యారాణి, కలెక్టర్ డాక్టర్ ప్రభాకరరెడ్డితో కలిసి శిబిరాన్ని ప్రారంభించారు. స్థానిక ప్రజలకు, ముఖ్యంగా మహిళలు, పిల్లలకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు.