W.G: నరసాపురం నందమూరి కాలనీలో యువకులు వినూత్నంగా వినాయకుడి విగ్రహాన్ని రూపొందించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ కేవలం పురికోసను ఉపయోగించి విగ్రహాన్ని తయారు చేశారు. సుమారు 15 రోజులపాటు రాత్రింబవళ్లు శ్రమించి, ప్రతి నూలుపోగును జాగ్రత్తగా పేర్చి ఆకట్టుకునే రూపాన్ని తీర్చిదిద్దారు. వారి సృజనాత్మకత స్థానికులను ఆకట్టుకుంది.
ఆంధ్రప్రదేశ్
పురికోసతో వినాయకుడి విగ్రహం


