GNTR: మంగళగిరి ఇందిరానగర్‌లో బొజ్జ గణపయ్యను రూ.10 లక్షల కరెన్సీ నోట్లతో ధన గణపతిగా అలంకరించారు. భారీ నగదుతో కొలువుదీరిన గణపయ్యను చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా మహిళా కళాకారుల నృత్య ప్రదర్శనలు వారిని అలరించాయి. కళాకారులను ఉత్సవ కమిటీ సభ్యులు సత్కరించి జ్ఞాపికలు అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
రూ.10 లక్షల నోట్లతో గణపతి అలంకరణ


