W.G: నరసాపురం వీవర్స్ కాలనీలోని శ్రీ బాల విద్యా గణపతి ఆలయంలో 40వ గణేష్ నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం గణనాథుడికి 1,008 పుస్తకాలతో ప్రత్యేక సహస్రనామార్చన నిర్వహించారు. భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో పూజల్లో పాల్గొన్నారు. స్థానికులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు.
ఆంధ్రప్రదేశ్
1,008 పుస్తకాలతో బాల విద్యా గణపతికి పూజ


