హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు

SKLM: ఆమదాలవలస ఎమ్మెల్యే రవికుమార్ శనివారం మధ్యాహ్నం 3 గంటలకు సరుబుజ్జిలి మండలం బప్పడాంలో సీసీ రోడ్లు, బస్సు షెల్టర్‌ను ప్రారంభించనున్నారు. అనంతరం అమృతలింగ నగర్‌లో సీసీ రోడ్లు, బస్సు షెల్టర్ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు కార్యక్రమానికి హాజరు కావాలని ఎమ్మెల్యే కార్యాలయం కోరింది.