VZM: మహాకవి గురజాడ వెంకట అప్పారావు 164వ జయంతిని రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఈ నెల 21న వేడుకలను ఘనంగా నిర్వహించాలని డీఆర్‌ఓ సత్తిబాబు అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన ఛాంబర్‌లో జరిగిన సమావేశంలో అన్ని శాఖలు సమన్వయంతో కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. సమావేశంలో కలెక్టరేట్ ఏఓ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
గురజాడ జయంతిని ఘనంగా నిర్వహించాలి


