హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చెల్లిని హాస్టల్‌కు పంపి.. అన్న అదృశ్యం!

PLD: నరసరావుపేటలో భానుతేజారెడ్డి అదృశ్యమైన ఘటనపై తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 16న తన చెల్లిని హాస్టల్‌కు పంపించిన అనంతరం భానుతేజారెడ్డి ఇంటికి చేరుకోలేదని తెలిపారు. దీంతో నరసరావుపేట మొదటి పట్టణ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. భానుతేజారెడ్డి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.