BPT: చెరుకుపల్లి సమీపంలోని గూడవల్లి ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఖాళీ సీట్ల భర్తీకి 6వ విడత దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. మోటార్ మెకానిక్, డ్రాఫ్ట్స్ మెన్ సివిల్, మెకానిక్ డిజిటల్ విభాగాల్లో ప్రవేశాలకు అవకాశం కల్పించారు. అభ్యర్థులు ఈ నెల 22వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంట లోపు 'iti.ap.gov.in' వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ శ్యామ్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
గూడవల్లి ఐటీఐలో దరఖాస్తుల ఆహ్వానం


