హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు నూతన గృహాల మంజూరు పత్రాల పంపిణీ

CTR: ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఇవాళ ఎమ్మెల్యే కార్యాలయంలో ఉదయం 10 గంటలకు పీఎంఏవై పథకంలో నూతన గృహ మంజూరు పత్రాలను పంపిణీ చేస్తారని ఆయన కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. సాయంత్రం 6 గంటలకు మురకంబట్టు వెంకటేశ్వర స్వామి ఆలయానికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని పేర్కొన్నారు.