హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రజా దర్బార్‌లో ఎమ్మెల్యే భాష్యం

PLD: పెదకూరపాడు నియోజకవర్గ కార్యాలయంలో ఈరోజు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ 'ప్రజా దర్బార్' నిర్వహించారు. పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి వినతులను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాధితుల ఫిర్యాదులపై తక్షణమే స్పందిస్తూ సంబంధిత అధికారులతో మాట్లాడి సత్వర పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు.