హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాకు చేరుకున్న బ్యాలెట్ పత్రాలు

CTR: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల కోసం బ్యాలెట్ పత్రాలు చిత్తూరు జిల్లా కేంద్రానికి చేరుకున్నాయి. శుక్రవారం పంచాయతీలు, జిల్లా పరిషత్‌లకు సంబంధించి పింక్ రంగు బ్యాలెట్ పత్రాలు తొలి విడతగా చెరో 15 టన్నుల మేరకు వచ్చినట్లు అధికారులు తెలిపారు. తెలుపు రంగు బ్యాలెట్ పత్రాలు ఇంకా రావాల్సి ఉందన్నారు.