PLD: నరసరావుపేట సాయి తిరుమల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వెల్దుర్తి టీడీపీ నాయకులు జూలకంటి రామశివారెడ్డి, ఆదాంలను ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పరామర్శించారు. అక్కడ చికిత్స పొందుతున్న తీరును వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
బాధితులకు ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి పరామర్శ


