హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వేలంలో భారీ ధర పలికిన లడ్డూ!

PLD: గుండ్లపల్లిలోని ఆర్యవైశ్య వినాయక మండపంలో నిర్వహించిన వేలం పాటలో 11 కేజీల లడ్డూను మోదడుగు వెంకటేష్ గుప్తా - గౌరీ దంపతులు దక్కించుకున్నారు. స్థానిక భక్తుల సమక్షంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వారు రూ.1,09,000 లకు లడ్డూను అందుకున్నారు. కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు.