నెల్లూరు: రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఇవాళ సంగం మండలంలో పర్యటించనున్నారు. 19వ తేదీ ఉదయం 10:30కు సంగం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించనున్న మండల జనరల్ బాడీ సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా విచ్చేస్తారని తెలిపారు. ఈ సమావేశంలో పలు అంశాలను చర్చించడం జరుగుతుందన్నారు. అధికారులు ప్రజాప్రతినిధులు హాజరు కావాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు సంగంలో మంత్రి ఆనం పర్యటన


