హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వేలం భారీ ధరకు లడ్డూ దక్కించుకున్న హిజ్రా

KRNL: నగరంలోని వినాయక ఉత్సవాల్లో మాధురి అనే హిజ్రా వేలంలో రూ.1.20 లక్షలకు లడ్డూ  దక్కించుకున్నారు. నగరంలో ఒక హిజ్రా మహిళ వేలంలో లడ్డూ  దక్కించుకోవడం ఇదే మొదటిసారి. దీంతో వేలాన్ని చూసేందుకు జనం భారీగా తరిలివచ్చారు. నగర వ్యాప్తంగా వినాయక నిమజ్జనాలు ప్రశాంతంగా కొనసాగాయి.