తూ.గో: ఖరీఫ్ సీజన్ చివరి దశకు చేరుకుంది. వచ్చేనెల మూడో వారం నుంచి వరికోతలు ప్రారంభం కానున్నాయి. ధాన్యం సేకరణ ప్రక్రియ చేపట్టేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. జిల్లాలోని 254 రైతు సేవా కేంద్రాల్లో కొనుగోలుకు ఏర్పాటు చేయనున్నారు. శుక్రవారం సాయంత్రం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ధాన్యం సేకరణపై కలెక్టర్ కీర్తి చేకూరి పలు సూచనలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో 254 ధాన్యం కొనుగోలు కేంద్రాలు: కలెక్టర్


