SKLM: డీఎస్సీ అంశంపై వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డితో చర్చకు సిద్ధంగా ఉన్నానని ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. శుక్రవారం రాత్రి బూర్జ మండలం కొల్లివలసలో సమావేశంలో మాట్లాడారు. జగన్‌పై విమర్శలు చేస్తూ, వార్డు మెంబర్‌గా గెలవలేని వారితో, తరచూ పార్టీలు మారేవారితో చర్చించనని వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్
డీఎస్సీపై జగన్‌కు ఎమ్మెల్యే సవాల్


