CTR: కోల్‌కతా నుంచి మహిళలను తీసుకొచ్చి చిత్తూరులో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వన్‌టౌన్ సీఐ చిన్న పెద్దయ్య ఆధ్వర్యంలో పలు లాడ్జిలపై దాడులు నిర్వహించారు. నిర్వాహకులు సోమనాథ్, రీతు దంపతులను అదుపులోకి తీసుకుని, పలువురు మహిళలను పునరావాస కేంద్రాలకు తరలించారు. లాడ్జి మేనేజర్ రాజాపై కేసు నమోదు చేశారు.
ఆంధ్రప్రదేశ్
వ్యభిచార ముఠా అరెస్ట్


