హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

షేక్ జిలానీ భాషాని సస్పెండ్ చేయాలి: మహిళా కాంగ్రెస్

KRNL:YS షర్మిలారెడ్డిపై అనుచిత పోస్ట్‌లు చేసిన కర్నూలు పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు షేక్‌ జిలానీ భాషాని పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని జిల్లా మహిళా కాంగ్రెస్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. డీసీసీ సమావేశంలో మహిళా కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షురాలు సుమలత మాట్లాడారు. కార్యక్రమంలో నాయకురాలు కె. భాగ్యలక్ష్మి, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు.