VZM: నెల్లిమర్ల పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెండో దశ ప్రవేశాల కోసం ఈ నెల 21లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ డాక్టర్ రేఖ శుక్రవారం తెలిపారు. ఈ నెల 23 వరకు వెబ్ ఆప్షన్లు, 24 వరకు సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుందని పేర్కొన్నారు. 27న సీట్ల కేటాయింపు, 28 నుంచి 30 వరకు ప్రవేశాలు ఉంటాయని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
డిగ్రీ రెండో దశ ప్రవేశాలకు దరఖాస్తులు


