హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సమస్యల పరిష్కారానికి ‘సాసా’ కార్యక్రమం: కలెక్టర్

ASR: జి.మాడుగుల మండలం బంధవీధి గ్రామంలో శనివారం కలెక్టర్ నిశాంతి ఆధ్వర్యంలో ‘సాసా’ కార్యక్రమం, గ్రామస్థాయి పీజీఆర్‌ఎస్‌ నిర్వహించనున్నారు. ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించి సమస్యలు పరిష్కరించనున్నారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై సమీక్ష నిర్వహించనున్నారు. అధికారులు పూర్తి సమాచారంతో హాజరు కావాలని ఆదేశించారు.