హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు తిరుపతి నుంచి గరుడసేవకు 2 ప్రత్యేక రైళ్లు

TPT: గరుడసేవను పురస్కరించుకుని భక్తుల రద్దీ దృష్ట్యా రైల్వే శాఖ రెండు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. ఈ నెల 20న అర్ధరాత్రి ఒంటి గంటకు జన్ సాధారణ్ మెమూ స్పెషల్ తిరుపతి నుంచి చెన్నై ఎంఎస్బీకి బయలుదేరుతుంది. మరో రైలు అర్ధరాత్రి 1.15 గంటలకు తిరుపతి నుంచి విజయవాడకు బయలుదేరుతుంది.