హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దొంగతనం కేసుల్లో ఇద్దరు అరెస్ట్

WG: పెనుగొండ పోలీస్‌స్టేషన్ల పరిధిలో నమోదైన ఐదు దొంగతనం కేసులను పోలీసులు ఛేదించారు. చినమల్లానికి చెందిన గెడ్డాడ సురేంద్ర, తణుకుకు చెందిన సోదవరపు సాయిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 2 కిలోల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ అద్నాన్ నయిమ్ అస్మి ఆదేశాలతో సీఐ రాయుడు విజయ్‌కుమార్ పర్యవేక్షణలో ఎస్‌ఐలు కె. స్వామి, కె. వెంకటరమణ, సిబ్బంది దర్యాప్తు నిర్వహించారు.