హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తిరుపతిలో వాహనాల దారి మళ్లింపు

TPT: గరుడ సేవ సందర్భంగా TTD కి వచ్చే బస్సులకు పోలీసులు ప్రత్యేక ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టారు. చిత్తూరు-మదనపల్లె వైపు నుంచి వచ్చే బస్సులను తనపల్లి జంక్షన్ మీదుగా గరుడ ఫ్లైఓవర్ వైపు మళ్లించారు. చెన్నై నుంచి వచ్చే బస్సులను సింధు ఫ్లైఓవర్, తనపల్లి జంక్షన్ మీదుగా గరుడ ఫ్లైఓవర్‌కు, కడప-శ్రీకాళహస్తి వైపు నుంచి వచ్చే బస్సులను గరుడ F-O-RTC బస్టాప్‌కు మళ్లించారు.