PPM: జిల్లాలోని గుమ్మలక్ష్మీపురం మండలం ఎల్విన్‌పేట ఎస్టీ కాలనీలో గణేష్ ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. చిన్నారి తనీషా ప్రదర్శించిన భరతనాట్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్థానిక మహిళలు ఉత్సాహంగా నిర్వహించిన కోలాటం ప్రదర్శన గ్రామస్తులను అలరించింది.
ఆంధ్రప్రదేశ్
గణేష్ ఉత్సవాల్లో సాంస్కృతిక సందడి


