TPT: రామచంద్రాపురం మండలంలోని కమ్మపల్లి పంచాయతీ కమ్యూనిటీ హాల్‌లో ఇవాళ 'మీ భూమి-మీ హక్కు' కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే పులివర్తి నాని ముఖ్యఅతిథిగా పాల్గొంటారని తహసీల్దార్ మధుసుదన్ రావు తెలిపారు. రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తారని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు మండలంలో పర్యటించనున్న ఎమ్మెల్యే


