VZM: దాతలు, ప్రజా భాగస్వామ్యంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చడమే ‘బడికోసం’ కార్యక్రమం లక్ష్యమని కలెక్టర్ ఎన్. ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం మన్యం కళావేదికలో జరిగిన విద్యాశాఖ సమావేశంలో ఆయన మాట్లాడారు. పాఠశాలల్లో మౌలిక వసతులు, డిజిటల్ విద్య, ఏఐ క్లాస్‌రూమ్‌లు, ఐసీటీ ల్యాబ్‌లను అభివృద్ధి చేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వ బడుల రూపురేఖలు మారాలి: కలెక్టర్


