హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అనధికారికంగా చీటీలు నిర్వహించరాదు'

CTR: పలమనేరు నియోజకవర్గంలో అనధికారికంగా ఎవరైనా చీటీలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని డీఎస్పీ ప్రభాకర్ హెచ్చరించారు. అనధికారిక చీటీల వల్ల ఇటీవల మోసాలు ఎక్కువైనట్లు ఆయన వెల్లడించారు. వీకోటలో రూ.10 కోట్ల మోసంపై ఫైనాన్స్ కంపెనీపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. అధిక వడ్డీలు వసూలు చేసిన చర్యలు తప్పమన్నారు.