హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వారణాసి తరహాలో గంగా హారతి

VZM: బొబ్బిలి పట్టణం చీపురుపల్లి వీధిలో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో శుక్రవారం రాత్రి ఘనంగా గంగా హారతి నిర్వహించారు. కాశీ నుంచి వచ్చిన పండితుల ఆధ్వర్యంలో వారణాసి తరహాలో హారతి జరగగా, వేలాది మంది భక్తులు తరలివచ్చారు. మహిళలు లలితా సహస్రనామ పారాయణం చేశారు.