BPT: చీరాలలో నేడు ఉదయం 8:30 గంటలకు ‘స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్ర’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. మున్సిపల్ కార్యాలయం నుంచి చిల్డ్రన్ పార్కు వరకు ఎమ్మెల్యే కొండయ్య నాయకత్వంలో ర్యాలీ నిర్వహిస్తారు. మానవహారంగా ఏర్పడి ‘సాసా ప్రతిజ్ఞ’ చేయనున్నారు. కార్యక్రమంలో నాయకులు,కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేడు ‘స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్ర’ ర్యాలీ


