హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హెటెరోలో పలు ఉద్యోగాలకు అవకాశం: ప్రిన్సిపల్

SKLM: శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో శనివారం హెటెరో కంపెనీ ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ N.S.N. స్వామి తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి కళాశాల ప్రాంగణంలో ఎంపికలు జరుగుతాయన్నారు. డిగ్రీ, MSc, ఇంటర్, ఐటీఐ అర్హతలతో వివిధ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నట్లు చెప్పారు. వివరాలకు 8074649919ను సంప్రదించాలని తెలిపారు.