TPT: సూళ్లూరుపేట పట్టణంలోని చెంగాళమ్మ విద్యుత్ ఉపకేంద్రంలో 11 కేవీ ఫీడర్ల, 11 కేవీ రైల్వే ఫీడర్ల మరమ్మతుల నిర్వహణ పనులు చేపడుతున్నట్లు విద్యుత్ శాఖ ఏఈ సుబ్రహ్మణ్యం తెలిపారు. పట్టణంలోని ఆప్సన్ వీధి, చాకలవీధి, కాపువీధి, సూళ్లూరు, నాగరాజుపురం ప్రాంతాలలో శనివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం


