హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మండల పరిషత్‌ చివరి సమావేశం

అన్నమయ్య: సంపేపల్లె మండల పరిషత్‌ చివరి సర్వసభ్య సమావేశం శుక్రవారం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించారు. మండల అభివృద్ధి, తాగునీరు, ప్రజా సమస్యలపై చర్చించారు. సమస్యలను సంబంధిత శాఖల సమన్వయంతో పరిష్కరించాలని ఎంపీడీవో శివకుమార్‌రెడ్డి సూచించారు. గ్రామాల్లో సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకోవాలని వైస్‌ ఎంపీపీ మీసాల భాగ్యమ్మ కోరారు.