హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పాడి రైతులకు సాయం'

అన్నమయ్య: చిన్నమండెం మండలంలో వర్షాభావంతో పశుగ్రాసం కొరత ఎదుర్కొంటున్న పాడి రైతులకు పారిశ్రామికవేత్త తిమ్మారెడ్డి సాయం అందించారు. రూ. 80 వేల విలువైన పశుగ్రాసాన్ని రెండు ట్రాక్టర్ల ద్వారా కదిరివాండ్లపల్లి, వండాడి గ్రామాలకు పంపిణీ చేశారు. కరువు సమయంలో సాయం అందించిన తిమ్మారెడ్డికి పాడి రైతులు కృతజ్ఞతలు తెలిపారు.