CTR: చిత్తూరు అర్బన్ డివిజన్ పరిధిలో విద్యుత్ లైన్ల మరమ్మతు పనుల దృష్ట్యా శనివారం ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలుపుదల చేస్తున్నట్లు ట్రాన్స్‌కో ఈఈ మునిచంద్ర తెలిపారు. రామ్ నగర్ కాలనీ, టెలిఫోన్ కాలనీ, జానకారపల్లె, శంకరయ్యగుంట, శ్రీనగర్ కాలనీలలో విద్యుత్ అంతరాయం ఉంటుందని తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం


