హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ముఖ్యమంత్రి పర్యటనపై భద్రతా సమీక్ష

VZM: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు ఈనెల 19న హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం కానున్న నేపథ్యంలో ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌ శుక్రవారం భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. సీఐఎస్‌ఎఫ్‌, జీఎంఆర్‌, ఇతర శాఖల అధికారులతో సమావేశమై భద్రతా చర్యలు, ఏర్పాట్లను పరిశీలించారు.