అన్నమయ్య: రాజంపేట డివిజన్‌లో సోలార్ విద్యుత్ వినియోగం, ప్రభుత్వ రాయితీలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. వీరబల్లి, రాజంపేట, నందలూరులో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈఈ రాజశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పలువురు ఏఈలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
సోలార్ విద్యుత్‌పై అవగాహన


