BPT: చీరాల పేరాల వీరరాఘవ స్వామి కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ పంచుమర్తి సాయిబాబు తన అనుచరులతో కలిసి టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ కౌతరపు జనార్దన్, పట్టణ అధ్యక్షుడు సురేష్, మాజీ ఛైర్మన్ సాంబశివరావు, మాజీ వైస్ ఛైర్మన్ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
టీడీపీ తీర్థం పుచ్చుకున్న మాజీ కౌన్సిలర్


