హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లక్కిరెడ్డిపల్లిలో సబ్సిడీ ఉలవల పంపిణీ

అన్నమయ్య: లక్కిరెడ్డిపల్లి మండలం దిన్నెపాడు రైతు భరోసా కేంద్రాల్లో అర్హులైన రైతులకు ప్రభుత్వం అందించిన సబ్సిడీ ఉలవలను టీడీపీ మండల అధ్యక్షుడు యనమల మదన్‌మోహన్‌ పంపిణీ చేశారు. రైతులు సబ్సిడీ విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.