హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'యువత ఉపాధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది'

WG: పాలకొల్లు చాంబర్స్ కళాశాలలో నిర్వహించిన 'యువత భవితకు భరోసా' సదస్సులో మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడారు. రాష్ట్రంలో యువత భవిష్యత్తుకు భరోసా కల్పించేలా ఉద్యోగ, ఉపాధి అవకాశాల సృష్టికి కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఫలసాయం ఇచ్చే చెట్టుకే రాళ్ల దెబ్బలు ఎక్కువ తగులుతాయని ఆయన చమత్కరించారు.