VSP: విశాఖలో మంచినీటి ప్రైవేటీకరణకు సీఎం చంద్రబాబు నాయుడు స్కెచ్ వేశారని సీపీఎం నాయకుడు బి. గంగారావు ఆరోపించారు. రూ.800 కోట్లతో మంచినీటి, మురుగునీటి సదుపాయాల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. ఈ ప్రాజెక్టులు ప్రజలకు మేలు చేస్తాయా, హాని చేస్తాయా అన్నది ప్రశ్నగా మారిందని గంగారావు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
నీటి ప్రైవేటీకరణపై సీపీఎం ఆందోళన


