TPT: జిల్లాలోని 32 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలోని 32 కార్యకర్తలు, 166 హెల్పర్ పోస్టులకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. ఈ నెల 21 నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అర్హత వివరాలకు సంబంధిత కార్యాలయాల వద్ద నోటీసు బోర్డులు చూడాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
అంగన్‌వాడీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం


