హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

EVMల భద్రతపై కలెక్టర్ తనిఖీ

ప్రకాశం:మామిడిపాలెంలోని EVM గోదాములను త్రైమాసిక తనిఖీల్లో భాగంగా కలెక్టర్ రాజాబాబు తనిఖీ చేశారు. రాజకీయ ప్రతినిధులతో కలిసి ఈవీఎంల భద్రత పరిశీలించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన పోలీసు భద్రతపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పలు పార్టీల నాయకులు పాల్గొన్నారు.