PLD: నరసరావుపేట మున్సిపల్ కమిషనర్ బూసా రమ్య కీర్తనను జేఏఏపీ, ఎన్‌యూజే–ఐ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం శాలువాతో సత్కరించారు. పట్టణ అభివృద్ధి, పారిశుద్ధ్యం, పౌర సేవల మెరుగుదలకు కమిషనర్ చేస్తున్న కృషిని జర్నలిస్ట్ అసోసియేషన్ నాయకులు సభ్యులు కొనియాడారు.
ఆంధ్రప్రదేశ్
కమిషనర్‌ను సత్కరించిన జర్నలిస్టులు


