ప్రకాశం: అర్హత ఉండి అక్రిడేషన్ కార్డులు రాని మార్కాపురం జిల్లా జర్నలిస్టులు వెంటనే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ విజయ సునీత తెలిపారు. దరఖాస్తు చేసిన కాపీలను అక్టోబర్ 7లోపు డీఐపీఆర్‌ఓ కార్యాలయంలో ఇవ్వాలని చెప్పారు. అర్హులు సెప్టెంబర్ 21 నుంచి 30వ తేదీలోపు సమాచార పౌర సంబంధాల శాఖ వెబ్‌సైట్‌లో దరఖాస్తు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
అక్రిడేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోండి: కలెక్టర్


