ప్రకాశం: మార్కాపురం మార్కెట్‌యార్డులో పట్టణ టీడీపీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని మున్సిపల్ ఎన్నికలపై పార్టీ శ్రేణులతో చర్చించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులే ఎన్నికల్లో విజయాన్ని అందిస్తాయని అన్నారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
అభివృద్ధి పనులే గెలిపిస్తాయి: కందుల


