కృష్ణా: ఘంటసాల పోలీస్ స్టేషన్ ఎస్ఐ వి. చందన ఆధ్వర్యంలో స్థానిక కృషి విజ్ఞాన కేంద్రంలోని విద్యార్థులతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సోషల్ మీడియాను అసురక్షితంగా వాడడం వల్ల కలిగే దుష్పరిణామాలు, సైబర్ భద్రత, బాలికల విద్య ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. అత్యవసర సమయాల్లో టోల్ ఫ్రీ నంబర్లు ఉపయోగించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
సైబర్ భద్రతపై విద్యార్థులకు అవగాహన


