నెల్లూరు: బుచ్చిరెడ్డిపాలెం మండలంలో వినాయక చవితి ఉత్సవాలు 5వ రోజు ఘనంగా జరుగుతున్నాయి. పట్టణంలోని హౌస్ టోటల్‌లో ఏర్పాటు చేసిన వినాయకుడి వద్ద జరిగిన లడ్డూ వేలం పాటలో వల్లేపు మనోహర్ రూ. 1,21,001 లకు దక్కించుకున్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. స్వామి వారి కృప ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్
లడ్డు వేలం పాటలో రికార్డు ధర..!


